Laxman pointed out that CM Chandrasekhar Rao was trying to rub his failures on the central government and people should take note.
#Bjp
#Drklaxman
#Parliament
#Trs
#Cmkcr
బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఇరు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని అడ్డుకోవడం టీఆర్ఎస్ ఎంపీల బాద్యతారాహిత్యమని బీజేపి సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. సీఎం చంద్రశేఖర్ రావు తన వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వం పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు గమనించాలని లక్ష్మణ్ సూచించారు.